Surprise Me!

KTR - లోకేష్ తో భేటీ వెనుక అసలు విషయం చెప్పిన కేటీఆర్ | Oneindia Telugu

2025-07-18 16 Dailymotion

KTR - ఏపీ మంత్రి నారా లోకేష్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు సార్లు కలిసారని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఢిల్లీలో మీడియా చిట్ ఛాట్ లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అర్ద్రరాత్రి లోకేష్ - కేటీఆర్ మీటింగ్ ఏంటని ప్రశ్నించారు. దీని పైన తాజాగా కేటీఆర్ స్పందించారు. తాను ఏపీ మంత్రి లోకేష్‌ను కలవలేదు.. కలిసినా తప్పేంటి? అని ప్రశ్నించారు. లోకేష్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. లోకేష్‌ను అర్ధరాత్రి కలవా ల్సిన అవసరం తనకు లేదని అన్నారు

Big political buzz across Andhra Pradesh and Telangana!

Congress has alleged that AP Minister Nara Lokesh met BRS Working President K.T. Rama Rao (KTR) three times. Even Telangana CM Revanth Reddy raised this issue during a media chat in Delhi, questioning the so-called "midnight meeting" between the two leaders.

Now, KTR breaks silence on the controversy. He clearly stated that he did not meet Lokesh, but added, “Even if I did, what’s wrong with it?” He further clarified that he shares a good personal rapport with Lokesh and there's no need for any secret meeting at midnight.

🔥 Watch the full video for all sides of this developing story — Congress claims, Revanth’s statements, and KTR’s strong counter.

👉 Don’t forget to Like | Share | Subscribe for the latest political updates!

#KTR #NaraLokesh #KTRLokeshMeeting #RevanthReddy #APPolitics #TelanganaPolitics #BRS #TDP #Congress #PoliticalControversy

Also Read

సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు - కేటీఆర్ :: https://telugu.oneindia.com/news/telangana/ktr-shocking-comments-on-cm-revanth-reddy-about-phone-tapping-444063.html?ref=DMDesc

లోకేష్ తో భేటీ వెనుక, అసలు విషయం చెప్పిన కేటీఆర్..!! :: https://telugu.oneindia.com/news/telangana/ktr-reacts-over-his-meeting-with-ap-minister-lokesh-details-here-444041.html?ref=DMDesc

ఏపీలో విద్యార్ధులకు మంత్రి లోకేష్ తీపికబురు.. ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/minister-nara-lokesh-good-news-for-students-in-ap-443925.html?ref=DMDesc

~PR.358~

Buy Now on CodeCanyon